విత్తన మోతాదు:
6 - 8 సెం.మీ. పోడువుతో దృడంగా వుండే మొలకెత్తు మొగ్గలున్న పిల్ల కొమ్ములు అనువుగా వుంటాయి.
విత్తనపు దుంపలుగా తల్లి కొమ్ముల వాడినపుడు దిగుబడులు ఎక్కువగా వుంటాయి. ఎకరాకు 1000 కిలోల విత్తనం కావాలి.